తాజా కథలు @ CCK

సామెతలు

2015-04-07 15:05:01 సామెతలు
*  అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?

*  అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు

*  అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు

*  అమ్మబోతే అడవి కొనబోతే కొరివి

*  అయితే అంగలూరు కాకపోతే సింగలూరు

*  అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది

*  అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?

*  అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో

*  అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు

*  అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం