తాజా కథలు @ CCK

సామెతలు

2015-05-27 21:05:01 సామెతలు
*  అప్పిచ్చి చూడు ఆడపిల్లనిచ్చిచూడు

*  అప్పు నిప్పులాంటిది...

*  అప్పు పత్రానికి ఆన్సరుందిగానీ చేబదులుకి ఉందా?

*  అప్పు చేసి కొప్పు తీర్చిందట

*  అప్పుచేసి పప్పు కూడు

*  అప్పులేని వాడే అథిక సంపన్నుడు

*  అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు

*  అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు

*  అబద్ధము ఆడితే అతికినట్లుండాలి

*  అభ్యాసము కూసువిద్య

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం