తాజా కథలు @ CCK

సామెతలు

2015-05-11 15:05:01 సామెతలు
*  అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు

*  అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు

*  అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది

*  అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు

*  అపానవాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా?

*  అప్పటికి దుప్పటిచ్చాముగానీ కలకాలం ఇస్తామా?

*  అప్పనుచూడబోతే రెప్పలు పోయినై

*  అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది

*  అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా?

*  అప్పిచ్చువాడు వైద్యుడు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం