తాజా కథలు @ CCK

సామెతలు

2015-05-13 13:05:01 సామెతలు
*  అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు

*  అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు

*  అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు

*  అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు

*  అద్దం అబద్దం ఆడుతుందా !

*  అనగా అనగా రాగం తినగా తినగా రోగం

*  అనుమానం పెనుభూతం

*  అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట

*  అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు

*  అన్నిదానాల్లోకి నిదానమే గొప్పదన్నాడట

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం