తాజా కథలు @ CCK

సామెతలు

2015-05-16 11:05:01 సామెతలు
*  అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు

*  అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు

*  అడుసు తొక్కనేల కాలు కడగనేల

*  అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు

*  అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న

*  అతి వినయం ధూర్త లక్షణం

*  అతిరహస్యం బట్టబయలు

*  అత్త సొమ్ము అల్లుడు దానం

*  అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.

*  అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం