తాజా కథలు @ CCK

సామెతలు

2015-03-21 15:05:01 సామెతలు
*  అంధుడికి అద్దం చూపించినట్లు

*  అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ

*  అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం

*  అగస్త్య భ్రాత

*  అగ్నికి వాయువు తోడైనట్లు

*  అటునుండి నరుక్కు రా

*  అడకత్తెరలో పోకచెక్క

*  అడగందే అమ్మ అయినా పెట్టదు

*  అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు

*  అడిగేవాడికి చేప్పేవాడు లోకువ

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం