తాజా కథలు @ CCK

సామెతలు

2015-06-09 11:05:01 సామెతలు
*  అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అట

*  అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే

*  అంతనాడు లేదు, ఇంతనాడు లేదు,సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు

*  అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు

*  అంబరాన బిడ్డ పుడితే ఆముదం పెట్టి ముడ్డి కడిగిందట

*  అందని పండ్లకు అర్రులు చాచినట్లు

*  అందని ద్రాక్షలు పుల్లన

*  అందితే సిగ అందకపోతే కాళ్ళు

*  అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు

*  అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం