తాజా కథలు @ CCK

సామెతలు

2015-05-28 11:05:01 సామెతలు
*  అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

*  అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

*  అతి రహస్యం బట్టబయలు

*  అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

*  అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

*  అనువు గాని చోట అధికులమనరాదు

*  అభ్యాసం కూసు విద్య

*  అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

*  అయితే ఆదివారం కాకుంటే సోమవారం

*  ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం