తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-05-30 07:05:02 మంచి మాటలు
*  సహనం బలహీనతను ప్రోత్సహిస్తుంది. అసహనం బలాన్ని నాశనం చేస్తుంది.

*  ఇతరులకు అందించె సంతోషం. ఇతరుల నుండీ పొందే సంతోషం కంటే ఎక్కువ ఆనందాన్నిస్తుంది.

*  ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాని కప్పి పుచుతుంది.

*ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు - శామ్యూల్ జాన్సన్.

*  సమకాలికులు మనిషి అర్హతను ఇతరులకు హాని చేసే ముందే క్రోధం నీకు హాని కలిగిస్తుంది.

*  బంగారంలోని ప్రతి పోగూ ఎంత విలువైనదో గడచిపోతున్న కాలంలోని ప్రతి ఘడియ కూడా అంతే.

*  గర్వం వినాశనానికి ముందు పోతుంది. అహంకారం పతనానికి ముందు పోతుంది.

*  ఆనందం వేదన అన్నవి మానసిక స్ధితిని తెలియజేస్తాయి.

*  శాంతంగా ఉండి మీరు అందర్నీ ఆజ్ఞాపించగలరు.కాదు మనిషిని ప్రశంసిస్తారు. కానీ భావితరాలుమనిషిని కాదు మనిషి అర్హతను ప్రశంసిస్తాయి.

* సహజత, సరళత జీవితాన్ని తియ్యగా చేస్తాయి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం