తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-05-09 09:05:01 మంచి మాటలు
*  కల్లాకపటం లేని హృదయపూర్వకమైన నవ్వు ఇంటికి వెలుగులో నింపే సూర్యరాశ్మి .
*  బాగా చేసిన పనికి తగిన బహుమతి ఆ పనిని పూర్తి చేయడమే.
*  వేదనలకు కుంగిపోక చేతినిండా పని కల్పించుకుంటే ఆనందసుమం దానంతటదే వికసిస్తుంది.
*  మీ పెదవుల ద్వారా కంటే మీ జీవితం ద్వారానే మీరు ఒక మేలైన నీతివాక్యాన్ని బోధించవచ్చు.
*  మీరు ప్రార్ధన చేసినంతగా శ్రమ పడకాపోతే మీ ప్రార్ధనలు ఆలకించబడవు.
*  చిన్న చిన్న గొడ్డలి పెట్లే మహావృక్షాన్ని సహితం పడదోస్తాయి.
*  చాలామంది సలహాను స్వీకరిస్తారు కానీ బుద్ధిమంతులు మాత్రమే వాటి నుండీ లాభం పొందుతారు.
*  గర్విష్ఠి ప్రార్ధనలకు భగవంతుడు ఆలకించడు.
* క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు.
*  క్షమాగుణం బలహీనుడి బలం, బలవంతుడి భూషణం అవుతుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం