తాజా కథలు @ CCK

మంచి మాటలు 731 నుండి 740 వరకు

2014-12-14 05:05:01 మంచి మాటలు
*  సుగుణం వెలకు అతీతమైనది.
*  నిజాయితీకు మించిన వారససత్వం మరకటి లేదు.
*  పేదలయందు దయాగుణం గల వ్యక్తికి భగవంతుడు అప్పు ఇస్తాడు.
*  మనసు గాలిగొడుగులాంటిది. విప్పబడినప్పుడే అది పనిచేస్తుంది.
*  ఎక్కడైతే నిస్వార్ధత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది.
*  నాలుకా, నాలుకా వీపుకు దెబ్బలు తేకు.
*  నేర్చుకోవడానికి వయసు ముదరడం అనేది ఉండదు.
*  అందరికోసం ఒకరు, ఒకరి కోసం అందరూ.
*  సహనం అందరికి అవసరం. మొదట మనకు అవసరం.
*  మంచితనాన్ని మించిన గుణం లేదు. మంచితనంలోనే మర్యాద, మమత.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం