తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-05-31 21:05:01 మంచి మాటలు
*  విజయవంతమైన వ్యక్తి కావడం కంటే విలువైన వ్యక్తి అవడానికి ప్రయత్నించండి.
*  చాలా మాటలను వాడి కొద్దిగా చెప్పకుండా కొన్ని మాటలను వాడి ఎక్కువ గొప్పగా చెప్పండి.
*  కవి అన్నవాడు ఎప్పుడూ ఆకలితో అలమటించే వాడుగా గాని లేదా భగ్న ప్రేమికుడిగా గాని ఉండాలి.
*  కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది.
*  ప్రపంచంలోని అందరు మేథావులకన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు.
*  ఆకర్షణలు తిరుగుబోతుల వంటివి. ఒకదాన్ని ఆదరిస్తే, తన మిత్రులతో తిరిగి వస్తుంది.
*  ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం.
*  గొప్పవారు ఉద్దేశాలను కలిగి ఉంటారు. ఇతరులు కోరికలను కలిగి ఉంటారు.
*  అవసరం ఆవిష్కారపు తల్లి.
*  రూపొందిచబడిన మనిషి దేవుడు అయితే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం