తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-05-17 03:05:01 మంచి మాటలు
*  మీరు ఉన్న దానితో, ఉన్న విధంగా ఉండండి.
*  ఆరోగ్యం, ఆనందం ఈ రెండూ ఒక దాని నుండీ లభించే మరొక వస్తువు అవుతుంది.
*  అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలే ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు - ఏ.జి. గార్డెనర్.
*  మూర్ఖులే ఎక్కువ ఆర్భాటాన్ని చేస్తారు.
*  ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.
*  సోమరితనం, దుబారాగుణం, చెడు ప్రవర్తనలే మనుషుల అనేక దురదృష్టాలకు కారణాలు.
*  వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడిక గానీ, వేషంకాదు.
*  గాయాలుకు పగ తీర్చుకోవడం అన్నది గాయలను భరించడం కంటే కూడా ఖరీదైనది.
*  వయసు, వివేకం ఈ రెండూ కలిసి సంచరించవు.
*  సుందరమైన వస్తువు నిరంతర ఆనందాన్ని ఇస్తుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం