తాజా కథలు @ CCK

మంచి మాటలు 701 నుండి 710 వరకు

2015-05-14 21:05:01 మంచి మాటలు
*  దండన కంటే క్షమ మరింత మగతనంతో కూడినది.
*  మనిషిలో జ్ఞానం అనేది పెరిగేకొద్ది తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది.
*  చదువు చేత నిర్దేశింపబడి ప్రేమ ద్వారా ప్రోత్సహింపబడేదే మంచి జీవితం.
*  బలమే జీవనం, బలహీనతే మరణం.
*  హృదయంలో చోటుంటే ఇంటిలో తప్పకుండా చోటు ఉంటుంది.
*  ఉత్సాహశీలికి ఎప్పుడూ విరామం అనేది ఉండదు.
*  ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది.
*  మాట్లాడే ముందు ఆలోచించండి. దుమికే ముందు చూడండి.
*  దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి.
*  కళ నిడివైనది. జీవితం కురచనైనది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం