తాజా కథలు @ CCK

మంచి మాటలు 691 నుండి 700 వరకు

2015-03-20 21:05:01 మంచి మాటలు
*  అప్పు ఇచ్చినవాడు యజమాని కంటే నికృష్టుడు.
*  మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన తప్పిదం లేదు.
*  ఆలోచనల ఫలితమే మనిషి.
*  వాత్సల్యం న్యాయాన్ని గుడ్డిదానిగా మారుస్తుంది.
*  వినయం గొప్పతనాన్ని ప్రకటిస్తుంది.
*  పోటీ కంటే కూడా సహకారం చాలా ముఖ్యమైనది.
*  చిన్న చిన్నగా పడే గొడ్డలి పెట్లే మర్రివృక్షాన్ని కూల్చి వేస్తాయి.
*  ధైర్యం కేవలం పురుషుడి సొత్తు కాదు. మగవారిలాగా స్వతంత్రులం అని స్త్రీలు భావించాలి.
*  ఎక్కువగా నమ్మడం వల్ల మోసపోవచ్చు, కానీ నమ్మకమే ఉంచకుండా బతకడం దుర్భరం.
*  మనసు గాలిగొడుగులాంటిది. విప్పబడినప్పుడే అది పనిచేస్తుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం