తాజా కథలు @ CCK

మంచి మాటలు 681 నుండి 690 వరకు

2015-05-08 09:05:01 మంచి మాటలు
*  ఎవరిమీదా ఆధారపడకు, నీవు చేసే సత్కర్మలపై ఆధారపడు.
*  తెలివిని మార్పు చేసుకోవడం చర్చ అయితే వాదన మూర్ఖత్వాన్ని మార్చుకోవడం అవుతుంది.
*  మనసన్నది బంగారం గనితోపాటు ఒక చెత్తకుండి కూడా.
*  చిత్తశుద్దిలేని విద్య ప్రమాద భరితమూ, భయానకమూ అవుతుంది
*  హంస అసమర్ధుడి ఆఖరి ఆశ్రయం.
*  సత్యమే జయిస్తుంది కానీ అసత్యం కాదు.
*  తొందరపడకండి. విజయానికి అవసరమైనవి చిత్తశుద్ధి - ఓర్పు - పట్టుదల.
*  మౌనం అన్నది వెటకారానికి సంపూర్ణ అభివ్యక్తి.
*  నిస్వార్ధతా భావమే శాంతికి బలమైన పూనాది.
*  పరస్పర విరుద్ధంగా ఉండకుండా ఒప్పుకోకపోవడంలోనే సంభాషణ విజయ రహస్యం దాగుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం