తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-04-07 03:05:01 మంచి మాటలు
*  గొప్ప విషయాలలో మనిషి తలదూర్చడం అన్నది గొప్ప అవుతుంది.
*  పనికి ప్రత్యామ్నాయం లేనే లేదు. గెలుపుకు అది మీరు చెల్లించే ధర.
*  అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం.
*  నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే.
*  అతి పెద్దవాడిగా తయరవడంకన్నా అతి ఉత్తముడిగా తయారవడం అన్నది ముఖ్యమైనది.
*  మౌనం మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం.
*  అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది.
*  ఆదేశం కంటే అనుకరణ ద్వారానే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు.
*  కేవలం రెండు విషయాలను-తాను తాగిన విషయాన్ని. తాను ప్రేమలో పడ్డ విషయాన్నీ- మనిషి దాచుకోలేడు.
*అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు - మహాత్మాగాంధి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం