తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-06-17 17:05:02 మంచి మాటలు
*  జింకలను నడిపించే సింహం జింక నడిపించే సింహాలకంటే ఎక్కువ బలవత్తరమై ఉంటుంది.
*  మీ మనసును లగ్నం చేసే ప్రయత్నాన్ని మీరు కొనసాగిస్తే మీరు అన్నింటిని సాధించవచ్చును.
*  శాంతంగా ఉండండి. అప్పుడు ప్రతివారిని అదుపు చేయగల్గుతారు.
*  మంచి విషయాలను పొందేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాల్ని ఇస్తాడు.
*  20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది.
*  కష్టాలు మనను మనతో పరిచయం చేస్తాయి.
*  నవ్వుతూ ఓడిపోయే వాడే గెలుపును సాధించే వ్యక్తి.
*  సాంకేతిక నిపుణత్వాన్ని మాత్రమే కాదు. ఆత్మ గొప్పతనాన్ని కూడా సాధించాలి.
*  అతి ఎక్కువగా శబ్దం చేసే డోలులో గాలి తప్ప మరేమి ఉండదు.
*  తమ సొంతం అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం