తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-02-25 19:05:01 మంచి మాటలు
*  ఈ రోజు మనం గతం శిఖరాలపై నిలుచుంటాము. కానీ ఇవి రేపటి పర్వత పద ప్రాంతాలవుతాయి.
*  మీరు సృష్టికర్తను ప్రేమిస్తున్నారా? మీ సాటివారిని తొలుత ప్రేమించండి.
*  విమర్శకు గురికాకుండా ఉండాలంటే ఏమీ చేయకండి. ఏమీ చెప్పకండి. అనామకుడిగా ఉండండి.
*  ఆలస్యం చేయడమే కోపానికి పనికొచ్చే అత్యుత్తమ చికిత్స.
*  ఆత్మ నియంత్రణకు మించిన సంపద ఈ ప్రపంచంలో మరేదీ లేదు.
*  ఆశించడం వల్ల కాక, అర్హత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు.
*  పుస్తకాలు లేని పక్షంలో్ ఈ ప్రపంచం తప్పుకుండా నిర్మానుష్యం అయిన ఎడారి ప్రాంతం అవుతుంది.
*  స్వార్ధం చిట్టచివర్లో ఉన్నప్పుడే సేవ ఉత్తమంగా ఉంటుంది.
*  రక్తాన్ని చిందించడం కాదు ద్వేషాన్ని వదులుకుందాం.
*  వెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం