తాజా కథలు @ CCK

వింత నిజాలు

2015-05-23 23:05:01 వింత నిజం
* వెదురు మొక్కలు ఒక రోజులో మూడు అడుగులకుపైగా పొడవు పెరుగుతాయి.

* ఒక ప్లాస్టిక్ బాటిల్ భూమిలో కరిగిపోవటానికి సుమారు 450 ఏళ్ళు పడుతుంది.

* భూమిపై వున్నా మొత్తం మంచులో 90% వరకు అంటార్కిటికా లోనే ఉంది !

* మనం నవ్వితే 17 కండరాలు కదులుతాయి.

* సెకన్ లో అమెజాన్ నది నుంచి అట్లాంటిక్ సముద్రంలోకి విడుదలయ్యే నీటితో 2000 ఈతకొలనుల్ని నింపొచ్చు !

* వోయేజర్-1 అంతరిక్ష నౌక సెకనుకు 17 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది !

* ప్రతీ సెకనుకు సూర్యుడు 4 టన్నుల ద్రవ్యరాశిని కోల్పోతున్నాడు !

* అమెరికన్లు సెకనుకు దాదాపు 50 కిలోల చాక్లెట్లు తింటారు !

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం