తాజా కథలు @ CCK

వింత నిజాలు 1 నుండి 10 వరకు

2015-05-24 07:05:01 వింత నిజం
* భూ భాగంలో 20% హిందూ మహా సముద్రమే!
* తాం మరియు జెర్రీల మొదటి పేర్లు జాస్పర్ మరియు జింక్స్!
* ఆకుపచ్చ అనకొండ పెద్ద జంతువును వేటాడి తిన్నాక దాదాపు నెలరోజులు ఆహారం తీసుకోదు!
* ఫ్లోరిడా డిస్నీలాండ్ కు ఏటా 5 కోట్లకు పైగా సందర్శకులు వస్తారు!
* అరటి పండులో 75% నీరే!
* జెయింట్ యాంట్ ఈటర్ నాలుక 2 అడుగుల పొడవుంటుంది!
* చైనా గోడను ఏటా కోటి మంది పర్యాటకులు సందర్శిస్తారని అంచనా!
* సునామీ అలలు గంటకు సుమారు 970 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి!
* ఇప్పుడు మనకు గనుల్లో లభించే వజ్రాలు 300 కోట్ల ఎల్లా క్రితంవని అంచనా!
* ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల రకాల బంగాళదుంపలున్నాయి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం