తాజా కథలు @ CCK

మంచి మాటలు 641 నుండి 650 వరకు

2014-05-09 14:49:36 మంచి మాటలు
*  మీ పెదవుల ద్వారా కంటే మీ జీవితం ద్వారానే మీరు ఒక మేలైన నీతివాక్యాన్ని బోధించవచ్చు.
*  ఉదయం దినాన్ని సూచించినట్లే బాల్యం మనిషిని సూచిస్తుంది.
*  ఎక్కువగా వినండి తక్కువగా మాట్లాడండి.
*  ప్రశంసం అద్భుతాలను సాధిస్తుంది.
*  అహం నశించినప్పుడు ఆత్మ మేల్కొంటుంది.
* సంతృప్తి శత్రువులు దాడిచేసి వశపరచుకోలేని కోటలాంటిది. మీలో ఈ సంతృప్తిని బలపరుచుకోండి.
* సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది.
*  ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండ జాగ్రత్తపడాలి.
*  నిన్న సత్యమై నేడు అసత్యమయ్యేది సత్యం కాదు.
*  క్రమశిక్షణతో కూడిన కఠన పరిశ్రమ మాత్రమే పేదరికాన్ని మాయం చేయగలదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం