తాజా కథలు @ CCK

మంచి మాటలు 631 నుండి 640 వరకు

2015-05-14 21:05:01 మంచి మాటలు
*  సకాలంలో కావలసినంత వరకు సరైన వ్యక్తులపైన, సరైన విషయంలో కోపం చేసుకునే వ్యక్తి ప్రశంసింపబడతాడు.
*  మంచి నిర్ణయంను అనుభవం ద్వారా మనం తీసుకుంటాము. చెడు నిర్ణయం ద్వారానే అనుభవం దక్కుతుంది.
*  మనలో ప్రశాంతతను కనుగొనలేని పక్షంలో దానికోసం ఇతర చోట్ల వెతకడం వ్యర్ధం.
*  అప్పు ఇచ్చినవాడు యజమాని కంటే నికృష్టుడు.
*  యువతి సిగ్గుపడడం మానేస్తే ఆమె తన అతి శక్తివంతమైన సొందర్యం శోభను పోగొట్టుకుంటుంది.
*  నిస్వార్ధతా భావమే శాంతికి బలమైన పూనాది.
*  వాయిదా వేయడం అన్నది కాలాన్ని హరించే దొంగ.
*  కొన్ని మనసులు సమసిపోతాయి. చాలా మనసులు తుప్పుపట్టిపోతాయి.
*  మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి.
*  లోకమనే ఉద్యానవనంలో పూచిన పువ్వులు పిల్లలు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం