తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-04-02 03:05:01 మంచి మాటలు
*  సలహా అరుదుగా ఆహ్వానింపబడుతుంది. దాని అవసరం ఉన్నవారు అసలు ఇష్టపడరు.
*  అవతలివాడికి హానిని కలిగించడానికి ముందే కోపం మీకు హానిని కలిగిస్తుంది.
*  లోకానికి అవసరమైనవి చేతలే కాని, మాటలు కావు.
*  దేవుని ప్రేమించటం జీవిత లక్ష్యం, దేవునితో ఐక్యం చెందటం జీవిత గమ్యం.
*  అహంభావం, సందేహం, మూఢవిశ్వాసం, కామం, ధ్వేషం- ఈ అయిదు బంధాలను తెంపుకోవాలి.
*  మీ వ్యవహారాలలో మెదడును ఉపయోగించి ఇతరుల వ్యవహారాలలో మీ హృదయాన్ని వాడండి.
*  ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి.
*  ఇతరుల సహకారం తీసుకోండి. ఎవరిపై పూర్తిగా ఆధారపడకండి.
*  ఏదో ఒక వ్యక్తిగా ఉండడంలో కాదు. ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉండడంలోనే గొప్పతనం దాగుంది.
*  ఎల్లప్పుడు స్నేహితుడిని ఏకాంతంలో నిందించండి. కానీ ప్రశంసించడం మాత్రం బహిరంగంగా చేయండి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం