తాజా కథలు @ CCK

మంచి మాటలు 601నుండి 610 వరకు

2014-11-04 21:05:02 మంచి మాటలు
*  సూర్యుడి వైపు ముఖం చేయండి. అప్పుడు చెడు మీకు కనిపించదు.
*  చాలామంది ఇతరులకంటే బాగా చేయగలిగిన పని తమ చేతివ్రాతను తామే చదువుకోగలగడమే.
*  ఆరోగ్యం పరమ ప్రయోజనం.
*  పైన ఉన్న స్వర్గాన్నీ, క్రింద ఉన్న భూమినీ ప్రేమ నింపుతుంది. ప్రేమ ఒక్కటే కలకాలం నిలుస్తుంది.
*  కేవలం రెండు విషయాలను-తాను తాగిన విషయాన్ని. తాను ప్రేమలో పడ్డ విషయాన్నీ- మనిషి దాచుకోలేడు.
*  అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్ధాణువుగా ఉంటుంది.
*  మనకు తెలిసినది చాలా స్వల్పమని తెలుసుకునేందుకు ఎంత తెలుసుకోవాలో.
*  దౌత్య అధికారులు దేశపు కనులు, చెవులు అవుతారు.
*  సంతోషంగా ఓడిపోయేవాడే విజేత
*  చిరకాలం నిలిచిపోయే పనులపైన జీవితాన్ని వెచ్చించడమే దాని పరమ ప్రయోజనం అవుతుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం