తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-04-07 05:05:02 మంచి మాటలు
*  మనిషిలో ఇదివరకు ఉన్న పరిపక్వతను వ్యక్తపరిచేదే విద్య.
*  సంతోషంగా ఓడిపోయేవాడే విజేత
*  శాంతంగా ఉండండి. అప్పుడు ప్రతివారిని అదుపు చేయగల్గుతారు.
*  ఓపిక చేదైనదే కాని దీని ఫలాలు మాత్రం తియ్యగా ఉంటాయి.
*  చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం.
*  మరొక కొవ్వొత్తిని వెలిగిండం వల్ల కొవ్వొత్తి కోల్పోయేది అంటూ ఏమీ ఉండదు.
*  ఖచ్చితమైన గెలుపు మార్గాన్ని చీమ బోధిస్తుంది.
*  సహించగలిగిన వ్యక్తే సంపదలను పొందగలడు.
*  మిమ్మల్ని మీరే కాదు. తరచుగా ఇతరులను క్షమించండి.
*  చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అయిన అందమైన వస్తువు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం