తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-06-14 17:05:01 మంచి మాటలు
*  విమర్శకు గురికాకుండా ఉండాలంటే ఏమీ చేయకండి. ఏమీ చెప్పకండి. అనామకుడిగా ఉండండి.
*  అహంభావం, సందేహం, మూఢవిశ్వాసం, కామం, ధ్వేషం- ఈ
*  ప్రేమగుణం కలిగిన వారు ఎదుటివారి నుంచి ఏమీ ఆశించరు.
*  అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప.
*  వినేకం మంచి నిర్ణయమనే గీటురాయిపై గీయబడిన విద్య.
*  గాలులు అలలు ఈ రెండూ ఉత్తముడైన నావికుడి పక్షాన్నే ఉంటాయి.
*  చెప్పడానికి, మాట్లాడడానికి ఏమి లేనప్పుడు అసలు చెప్పకండి, మాట్లాడకండి.
*  మనిషికి విజ్ఞానం కన్నా మంచిమిత్రుడు లేడు, అఙ్ఞానం కన్నా పరమశత్రువు లేడు.
*  చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.
*  పక్షపాత భావన అజ్ఞానపు శిశువు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం