తాజా కథలు @ CCK

మంచి మాటలు 551నుండి 560 వరకు

2015-05-24 07:05:01 మంచి మాటలు
*  అపజయం అంచులవరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు.
*  తనుకు కావలసిన దానికోసం ప్రపంచయాత్ర చేసే వ్యక్తి తన దేశంలోనే దానిని కనుగొనేందుకు తిరిగి వస్తాడు.
*  జీవితం అన్నది అంతులేని అనుభవాల ప్రయోగం.
*  మౌనంగా నేర్చుకొండి. మౌనంగా వినండి. మౌనంగా పనిచేయండి.
*  నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.
*  క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.
*  అనైతికతతో కూడిన ఆలోచనలు, నైతిక పనులవైపు మనల్ని తీసుకుని పోలేవు.
*  విజయవంతమైన వ్యక్తి కావడం కంటే విలువైన వ్యక్తి అవడానికి ప్రయత్నించండి.
*  పరిస్ధితులు బలహీనులను ఏలుతాయి. కానీ అవే వివేకవంతుల పాలిటి పరికరాలవుతాయి.
*  మీ మెదడుకూ, హృదయానికీ ఘర్షణ జరిగిన పక్షంలో మీ హృదయాన్ని అనుసరించండి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం