తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-06-18 13:05:02 మంచి మాటలు
*  అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.
*  అజ్ఞానం నుండే భయం అన్నది ఎల్లప్పుడూ మొలకెత్తుతుంటుంది.
*  గుప్తంగా ఉంచబడిన గొప్ప కార్యాలు చాలా ఆదరణీయమైనది.
*  మర్యాద అన్నది సుగుణం. అది విడదియలేని సహచరుడు.
*  తన అఙ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు
*  శక్తి లేని చదువు లేనే లేదు.
*  కష్టసుఖాలు మానసిక స్ధితులు.
*  అందరికోసం ఒకరు, ఒకరి కోసం అందరూ.
*  దేవుడు సత్యం. దేవుడు బ్రహ్మానందం. దేవుడు సౌందర్యం.
*  సమన్య అమావాస్యలా వున్నా, మది కౌముదిలా వుంచాలి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం