తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-06-17 13:05:01 మంచి మాటలు
*  ధనాన్ని పొందడం వల్ల కాదు ఇవ్వడంతో మీరు మరింత ధనవంతులవుతారు.

*  శ్రమ శరీరాన్ని బలపరచినట్లే కష్టాలు మనస్సును బలపరుస్తాయి.

*  ప్రమాదానికి సిద్దపడితే తప్ప ప్రమాదాన్ని దాటలేరు.

*  ఆలస్యం కాలపు దొంగ.

*  నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది.

*  సరళత్వం అన్నది గెలుపు తాళం చెవిలాంటిది దీంతో అన్ని తాళాలను తీయవచ్చును.

*  సంపదకు స్నేహితులు మొండు, కాని పేదరికానికి కొంతమంది మాత్రమే.

*  చదవకుండా ఉండడం కంటే పుట్టకుండా ఉండడమే మేలు కారణం అజ్ఞానమే దురదృష్టానికి మూలం.

*  ప్రేమ అనేది అమృతం, దాన్ని పంచి ఇస్తే అంతా నీవాళ్ళు అవుతారు.

*  అనుభవం అన్నది తల వెంట్రుకలు రాలిపోయిన తరువాత జీవితం మీకిచ్చే దువ్వెన.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం