తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-06-11 07:05:01 మంచి మాటలు
*  మనస్సులో అలజడి ఉన్నప్పుడు ముఖంలో ప్రశాంతత కనిపించదు.
*  స్వర్గం - నరకం రెండూ మనలోనే ఉన్నాయి.
*  తృప్తితో నిన్ను నీవు బలపరచుకో, అది ఎవరూ జయించలేని కోట.
*  బాధపడటం అనేది సోమరి లక్షణం దాన్ని వదిలేయండి.
*  చాలాకాలం వరకు కొనసాగే అలవాటే మనిషి గుణం అవుతుంది.
*  మీ వ్యవహారాలలో మెదడును ఉపయోగించి ఇతరుల వ్యవహారాలలో మీ హృదయాన్ని వాడండి.
*  సామెత, బహు గొప్ప అనుభవంపై ఆధారపడిన చిన్న వాక్యం.
*  అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది.
*  ఇక్కడి సూర్యాస్తమయం ప్రపంచపు మరో వైపుకు చెందిన సూర్యోదయం.
*  అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం