తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-04-02 17:05:02 మంచి మాటలు
*  చెసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
*  ఎక్కడైనా భయపడే వ్యక్తి ఎక్కడా సురక్షితంగా ఉండలేడు.
*  సమాజం నేరాన్ని తయారుచేస్తుంది, దాన్ని నేరస్తుడు చేస్తాడు.
*  అభిప్రాయానికి, ఆచరణకి మధ్య ఉన్న విరామం, కాలం.
*  అనుభవం కట్టడం కట్టేందుకు పనికొచ్చే కమానులాంటిది.
*  అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థాణువుగా ఉంటుంది.
*  అవమానానికి పగ తీర్చుకోవడం కంటే కూడా అవమానాన్ని గుర్తంచకపోవడం మెరుగైనది.
*  ఊహలు మొత్తం ప్రపంచన్ని ఏలుతున్నాయి.
*  ఇతరులు కోరుకుంటున్న దానిని సాధించేందుకు మీరు వారికి సహాయపడితే ఈ ప్రపంచంలో మీరు కోరిన వస్తువును పొందవచ్చును.
*  ఆశించడం వల్ల కాక, అర్హత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం