తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-06-12 19:05:01 మంచి మాటలు
*  అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు - మహాత్మాగాంధి.
*  జీవిత పరిజ్ఞానంలేని గ్రంధాలు నిష్ప్రయోజనాలు.
*  దగ్గరికి రావడం ప్రారంభం .కలిసి ఉండడం ప్రగతి, కలిసి పనిచేయడం గెలుపు.
*  నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.
*  నిలకడగల ఉద్దేశ్యలోనే గెలుపు రహస్యం దాగుంది.
*  క్లుప్తంగా మాట్లాడడం వివేకవంతుడి గుణం అవుతుంది.
*  త్వరగా పడుకోవడం త్వరగాలేవడం అన్న అలవాటు మనిషికి ఆరోగ్యాన్ని, సంపదనూ, వివేకాన్ని ప్రసాదిస్తుంది.
*  త్వరగా ఇచ్చేవాడు రెండు పర్యాయాలు ఇచ్చినట్లే.
*  ఆశ అన్న రాతనే దేవుడు ప్రతి వ్యక్తి నొసట రాసాడు.
*  నిజం కోసం మనం అన్నింటిని త్యజించవచ్చును. కానీ దేనికైనా సరే నిజాన్ని మాత్రం త్యజించకూడదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం