తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-06-11 11:05:01 మంచి మాటలు
*  అనైతికతతో కూడిన ఆలోచనలు, నైతిక పనులవైపు మనల్ని తీసుకుని పోలేవు.
*  పగ - ప్రతీకారం - ఈర్ష్య అసూయ - అసహ్యం విజయానికి శత్రువులు.
*  మంచికి ఉన్న స్వేచ్చ చెడుకు లేదు. చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు.
*  తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం.
*  ఈ ప్రపంచం బాధపడేవారికి దుఃఖదాయకమైతే ఆలోచనాపరులకు సుఖదాయకం అవుతుంది.
*  చెట్టు పైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు, కొమ్మలను పట్టుకోండి.
*  ఆలోచన, ఏకాగ్రత ద్వారానే నైపుణ్యం అబ్బుతుంది.
*  మంచితనానికి మించిన మతమే లేదు.
*  పుచ్చుకునే వాడికంటే కూడా ఇచ్చేవాడే ధన్యుడు.
*  ఆశావాది తన కలలను పండిస్తే నిరాశావాది తన వాస్తవాన్ని కలగా మార్చుకుంటారు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం