తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-06-07 01:05:02 మంచి మాటలు
*  ప్రేమ అనేది అమృతం, దాన్ని పంచి ఇస్తే అంతా నీవాళ్ళు అవుతారు.
*  ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది.
*  ఇక్కడి సూర్యాస్తమయం ప్రపంచపు మరో వైపుకు చెందిన సూర్యోదయం.
*  ఆలస్యం చేయడమే కోపానికి పనికొచ్చే అత్యుత్తమ చికిత్స.
*  వ్యాధి కంటే మనిషిని భయమే ఎక్కువగా చంపుతుంది.
*  ప్రార్ధన వల్ల దేవుడు మారడు; ప్రార్ధించే వాడే మారుతాడు.
*  హృదయానికి భూషణం సంస్కృతి అయినట్లే విద్య మనసుకు భూషణం.
*  ఉత్సాహం లేనిదే ఏగొప్ప పనిని సాధించలేము.
*  వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే ప్రారంభమౌతుంది.
*  అపజయం అంచులవరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం