తాజా కథలు @ CCK

మంచి మాటలు 441నుండి 450 వరకు

2015-05-14 15:05:01 మంచి మాటలు
*  పొందే ప్రశంస కంటే కూడా చేసే ప్రయత్నమే విలువైనది.
*  దీపపు వెలుగు నూనెపై ఆధారపడి ఉంటుంది.
*  సుదీర్ఘమైన అనుభవంపై ఆధారపడి వున్న చిన్న వాక్యమే సామెత.
*  హేతువుతో కూడిన ఉత్సాహం. నిజాయితీ అవుతుంది.
*  అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం.
* చెసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
* ఇద్దరు పోట్లాడుకుంటే ఆ యిద్దరు ఎల్లప్పుడూ తప్పుగా ఉంటారు.
*  ప్రేమవున్నచోట జీవితం ఉంటుంది. ద్వేషం ఉన్న చోట ధ్వంసం.
*  పనిచేయడానికి కావలసిన నిపుణత్వం ఉంటే చాలదు. ఆ పని చేసే మనసు కూడా వ్యక్తికి ఉండాలి.
*  హృదయం ఈ రోజు తెలుసుకున్న దాన్ని మెదడు రేపు అర్ధం చేసుకుంటుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం