తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-06-11 05:05:01 మంచి మాటలు
*  వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడిక గానీ, వేషంకాదు.
*  సంపద ఉప్పు నీటి లాంటిది ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది.
*  ప్రతి కష్టంలో గొప్ప లాభాలను ఆర్జించి పెట్టే విత్తులుంటాయి.
*  పోట్లాటలు ముగుస్తాయి కానీ ఆడినమాట ఎప్పటికీ సమసిపోదు.
*  దయార్ధ్ర హృదయంకు ధర చెల్లించవలసిన అవసరం లేదు.
*  కష్టాలన్నవి పసిపిల్లల లాంటివి. లాలించినప్పుడే అవి పెరుగుతాయి.
*  ప్రతి పోటుకు ఒక ఆటు ఉంటుంది.
*  మీరు శిఖరాన్ని చేరాలనుకుంటే మీ ప్రయాణాన్ని కింద నుండీ ప్రారంభించండి.
*  నిజమైన స్నేహం బంగారం లాంటిది.పాతదయినంత మాత్రనా దాని విలువ తరగదు.
*  తన వద్ద కావలసినంత ఉందని తెలుసుకున్న వ్యక్తే ధనవంతుడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం