తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-05-30 01:05:01 మంచి మాటలు
*  జూదంతో పోగొట్టుకున్న డబ్బు జూదరిని ఆటతో ఎలా కట్టిపడేస్తుందో అదేవిధంగా అనారోగ్యం ,దుఃఖం అన్నవి జీవితం పట్ల ప్రేమను పెంచుతాయి.
*  అవతలివాడికి హానిని కలిగించడానికి ముందే కోపం మీకు హానిని కలిగిస్తుంది.
*  విధేయత గెలుపును తెచ్చిపెడుతుంది.
*   మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడాని కంటే కూడా ఎక్కువగా భూమిపైన మిమ్మల్ని ప్రేమించే ఏకైక జంతువు కుక్క.
*  ఓపిక లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు.
*  పరిస్ధితులు మారవు. మనమే మారుతాము.
*  హృదయానికి భూషణం సంస్కృతి అయినట్లే విద్య మనసుకు భూషణం.
*  అజ్ఞానం నుండే భయం అన్నది ఎల్లప్పుడూ మొలకెత్తుతుంటుంది.
*  అలవాటును ప్రతిఘటించకపోతే అది మనకు అత్యవసరమైనది కాగలదు.
*  మనుషుల వద్ద లేనిది ఆత్మబలమే కాని శరీర బలం మాత్రం కాదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం