తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-03-28 23:05:01 మంచి మాటలు
*  అహంభావం, సందేహం, మూఢవిశ్వాసం, కామం, ధ్వేషం- ఈ అయిదు బంధాలను తెంపుకోవాలి.
*  ఇతరులను సంతోషపరచడంలోనే నిజమైన ఆనందం ఉంది.
*  గొప్పవారు నడిచి వెళ్ళిన మార్గన్నే ఎల్లప్పుడు అనుసరించండి.
*  ఇతరులను బాధపెట్టి మనం సంతోషాన్ని పొందలేము.
*  సముద్రం ఏ నదినీ కాదనదు.
*  ఇతరులను గురించి మంచిగా మాట్లాడడం మీ గురించి మంచిగా మాట్లాడడం అవుతుంది.
*  మంచి చెట్టు చెడుఫలాన్ని ఇవ్వనట్లే కుళ్ళిన చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వదు.
*  అభినందన పొందాలనే వాంచే ప్రతి హృదయంలోని గాఢమైన కోరిక.
*  సరళత్వం అన్నది గెలుపు తాళం చెవిలాంటిది దీంతో అన్ని తాళాలను తీయవచ్చును.
*  విమర్శకుల విమర్శనను పట్టించుకోకండి. విమర్శకుడి గౌరవార్ధం ఇంతవరుకు ఎక్కడా శిలా విగ్రహం ప్రతిష్ఠాపింపబడలేదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం