తాజా కథలు @ CCK

మంచి మాటలు 341నుండి 350 వరకు

2015-06-08 07:05:01 మంచి మాటలు
*  క్లుప్తంగా మాట్లాడడం వివేకవంతుడి గుణం అవుతుంది.
*  చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అయిన అందమైన వస్తువు.
*  నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు.
*  వ్యసనం, కోపం, పేరాశ- ఈమూడు దయ్యాలను తరిమి కొట్టండి.
*  లోటు అనే పాఠశాలలో నిజం రోజు రోజుకూ బలం పుంజుకుంటుంది.
*  డబ్బుపట్ల వ్యామోహమే అన్ని అనర్ధాలకు మూలం.
*  ఒకే ఒక ముద్దొచ్చే బిడ్డ ఈ ప్రపంచంలో ఉంది. ఆ బిడ్డను ప్రతి అమ్మ కలిగి ఉంటుంది
మంచి పనే మంచి ప్రార్ధన.
*  మనం చేసేవి చిన్న ప్రయత్నాలైనా వ్యర్ధం కావు.
*  నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం