తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-06-02 19:05:01 మంచి మాటలు
*  చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి.
*  మనిషి మనసు గొడుగులాంటిది. తెరవబడినప్పడే గొడుగు బాగా పనిచేస్తుంది.
*  పరిపూర్ణత మానవునకు ఆదర్శం మాత్రమే సిద్దించుకోలేడు. అపరిపూర్ణుడు కాబట్టి. - గాంధీజీ
*  మీకు విశ్రాంతి తీసుకోవడానికి కూడా తీరికలేని సమయమే విశ్రమించే సమయం అవుతుంది.
*  మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పేముందే మీరు ఒప్పుకోండి.
*  మూర్ఖుల వల్ల వివేకులకు లాభమే మూర్ఖులు చేసే తప్పులు తాము చేయకుండా వారు జాగ్రత్తపడతారు.
*  కష్టాలన్నవి పసిపిల్లల లాంటివి. లాలించినప్పుడే అవి పెరుగుతాయి.
*  నిజం తరచుగా కనుమరుగవుతుందే కాని నిర్మూలించబడదు.
*  సమాజం నేరాన్ని తయారు చేస్తే నేరస్తుడు నేరం చేస్తాడు.
*  ధనాన్ని పొందడం వల్ల కాదు ఇవ్వడంతో మీరు మరింత ధనవంతులవుతారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం