తాజా కథలు @ CCK

మంచి మాటలు 311నుండి 320 వరకు

2015-03-16 11:05:01 మంచి మాటలు
*  మీరు మంచివారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు.
*  పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవడంలోనే మగతనం ఉంది.
*  మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు.
*  ప్రారంభం మొత్తంలోని సగ భాగం.
*  నిరాడంబరమైన,.యదార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.
*  అప్రయత్నంగా సాధించే గెలుపుకంటే, మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
*  ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు. ఎందుకంటే - దేవుడే ప్రేమ.
*  రోజులు తెలుసుకోలేనిదాన్ని సంవత్సరాలు ఎక్కువగా బోధిస్తాయి.
*  మన్నించడం మంచిది, మర్చిపోవడం ఇంకా మంచిది - బ్రౌనింగ్.
*  నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం