తాజా కథలు @ CCK

మంచి మాటలు 301నుండి 310 వరకు

2015-04-22 19:05:01 మంచి మాటలు
*  కష్టాల్లో చేసిన ప్రమాణాలు, సుఖాల్లో మరచిపోబడతాయి.
*  నిశ్శబ్దం, వివేకాన్ని సూచించే అవకాశాలున్నాయి.
*  సాధించిన విజయం కంటే అభిలాష ఎంతో గొప్పది.
*  కష్టాలను జయించడానికి నిస్పృహకంటే చిరునవ్వు చాలా బలవంతమైనది.
*  జీవితం అనేక సంఘటనల గొలుసు. జీవించడం అనేక అనుభవాల గొలుసు.
*  వయసు, వివేకం ఈ రెండూ కలిసి సంచరించవు.
*  మంచి విషయాలను పొందేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాల్ని ఇస్తాడు.
*  చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అయిన అందమైన వస్తువు.
*  మీలోని మంచితనం మరింత మంచితనంగా, మరింత మంచితనం అతి మంచితనంగా మారనంత వరకు విశ్రమించండి.
*  గొప్పతనానికి మించిన నిరాడంబరత మరొకటి లేదు. కానీ నిరాడబరత నిజంగానే గొప్ప విషయం

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం