తాజా కథలు @ CCK

మంచి మాటలు 281నుండి 290 వరకు

2015-05-27 05:05:01 మంచి మాటలు
*  మనం చేసే పనిని పదిమందీ పంచుకుంటే, చేసే పని ఎంతో తేలికైపోతుంది.
*  ఆనందానికి ఒక్క గెలుపు మాత్రమే హామీ ఇవ్వలేదు.
*  కాల తరంగాలు ఏ ఒక్కరికోసం ఆగవు.
*  మనకు తెలిసినది చాలా స్వల్పమని తెలుసుకునేందుకు ఎంత తెలుసుకోవాలో.
*  సులభంగా తయారయే ముందు అన్ని విషయాలు కష్టంగా ఉంటాయి.
*  ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం.
*  గర్వం సమృద్దికి అవరోధం.
*  అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి.
*  మతం భయాన్ని జయిస్తుంది. అది అపజయానికీ, మరణానికీ కూడా విఱుగుడు మందు.
*  సేవ, ఈ భూమిపై నివసించే గదికి మనం కట్టే అద్దె.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం