తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-04-16 11:05:02 మంచి మాటలు
*  కష్టాల్లో చేసిన ప్రమాణాలు, సుఖాల్లో మరచిపోబడతాయి.
*  చీకటిలో మీరు వ్యవహరించే తీరే మీ గుణశీలాలు.
*  జీవితం వెనుకనుండీ అర్ధం చేసుకోబడుతుంది. కానీ అది ముందుచూపుతోనే జీవించబడాలి.
*  మనోవికారాలకు గురి అయిన జీవితం ఆత్మవినాశనంతో ముగుస్తుంది.
*  ప్రగల్బాలు పలికేవారు పిసరంత కూడా సాధించలేరు.
*  చిత్రలేఖనం మౌన కవిత్వం. కవిత్వం మాట్లాడే చిత్రలేఖనం.
*  ప్రతి పోటుకు ఒక ఆటు ఉంటుంది.
*  లోకానికి అవసరమైనవి చేతలే కాని, మాటలు కావు.
*  విశ్వాసం. ఉత్సాహం అన్నవి గెలుపు రెక్కలవుతాయి.
*  మంచి జ్ఞాపకశక్తి మంచిదే, కాని ఇతరులు మీకు కలిగించిన హానిని మరచిపోయే సామర్ధ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం