తాజా కథలు @ CCK

మంచి మాటలు 261నుండి 270 వరకు

2015-06-10 03:05:01 మంచి మాటలు
* మీరు చేయలేనిదాన్ని మీరు చేయగలిగిన దానితో జోక్యం చేసుకోవడానికి అనుమతించకండి.
*  వయసు మళ్ళిన వారివి వెనుకటి కాలపు గాధలు, వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు.
*  నీకై నీవు మంచిగా ఉండటం - ఎంతమాత్రం ప్రయోజనం లేనిది.
*  ప్రశంసం అద్భుతాలను సాధిస్తుంది.
*  సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది.
*  భయం మనిషిని గుడ్డివాడిని చేసి అతడిని నిరాశతో కూడినవాడిగా తయారు చేస్తుంది.
*  నీ తప్పును ఒప్పుకోవడం వలన నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది.
*  ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు. ఎందుకంటే - దేవుడే ప్రేమ.
* కష్టాలను జయించడానికి నిస్పృహకంటే చిరునవ్వు చాలా బలవంతమైనది.
*   ఒక మనిషి దిగజారినా, అభివృద్ధి చెందినా అది అతని స్వయంకృతమే.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం