తాజా కథలు @ CCK

మంచి మాటలు 251నుండి 260 వరకు

2015-01-04 03:05:01 మంచి మాటలు
*  కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది.
*  శ్రద్ధగా వినడం అలవాటు చేసుకో. బాగా మాట్లాడలేనివారి నుండి కూడా మీరు లాభం పొందుతారు.
*  దయ నాటినవాడు కృతజ్ఞ్తత ఫలాలను పొందుతాడు.
*  గొప్పవారు ఉద్దేశాలను కలిగి ఉంటారు. ఇతరులు కోరికలను కలిగి ఉంటారు.
*  అనుభవం అన్నది విలువైన అధ్యాపకుడి లాంటిది.
*  మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు.
*  స్నేహితుడు రెండు శరీరాలలో నివసించే ఒక ఆత్మ.
*  ప్రేమ సన్నపడ్డప్పుడు తప్పులు బలపడతాయి.
*  మంచిమనుషుల మనసులు వెన్నలా ఉంటాయి - తులసీదాసు.
*  కలల స్ధానంలోకి శోకం, క్షోభ వచ్చేవరకు మనిషి వృద్ధుడు కాడు -జాన్ బారీమోర్.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం