తాజా కథలు @ CCK

మంచి మాటలు 241నుండి 250 వరకు

2015-06-03 07:05:02 మంచి మాటలు
*  మీ సంపదను కాపాడుకోవడం కంటే మీ మాటను కాపాడుకోవడం మంచిది.
*  ఇతరులను గౌరవించడం ద్వారానే గౌరవింపబడే హక్కును పోందగలము.
*  గొప్పవారికి ఆత్మబలం ఉంటుంది.అల్పులు కోరికలను మాత్రం కలిగి ఉంటాయి.
*  ప్రతి దానిలోనూ కొంత లోటు ఉంటుంది.
*  నాయకుడన్నవాడు తన బృందాన్ని మాటలతో కాకుండా చెతలతో ప్రోత్సాహ పరుస్తాడు.
*  ఎక్కువగా వినండి తక్కువగా మాట్లాడండి.
*  బాధ్యతలే గొప్పతనానికి మనం ఇచ్చే ధర - విన్‌స్టన్ చర్చిల్.
*  ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.
*  మీ కష్టాలను కాదు. మీ వద్ద ఉన్న ఆశీస్సులను లెక్కపెట్టుకోండి.
*  నేర్చుకోవడానికి వయసు ముదరడం అనేది ఉండదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం