తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-06-14 09:05:01 మంచి మాటలు
*  గొప్ప విషయాలలో మనిషి తలదూర్చడం అన్నది గొప్ప అవుతుంది.
*  ఇతరులు మీ పట్ల ఎలా వ్యవహరించాలని మీరు ఆశిస్తారో అలాగే ఇతరుల పట్ల మీరు వ్యవహరించండి.
*  మార్పు తప్ప ఈ ప్రపంచంలో శాశ్వతమైనది మరేదీ లేదు.
*  వయసు పెరిగే కొద్దీ అందం లోపలి వైపు అపహరించబడుతుంది.
*  ఇద్దరు పోట్లాడుకుంటే ఆ యిద్దరు ఎల్లప్పుడూ తప్పుగా ఉంటారు.
*  పనిని బాగా ప్రారంభించినప్పుడే ఆ పని సగం పూర్తి అవుతుంది.
*  సహనం చేదుగా ఉంటుంది కానీ దాని ఫలం మాత్రం తియ్యగా ఉంటుంది.
*  ఇనప్పెట్టెలోని డబ్బుకంటే బజారులోని మిత్రుడు చాలా విలువైనవాడు.
*  జీవితంలో సంఘర్షణ లేనప్పుడు కాదు, ఆ సంఘర్షణతో సర్దుకుని పోయినప్పుడే శాంతి లభిస్తుంది.
*  అన్నింటిని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే. కానీ అన్నింటిని గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం