తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-04-22 13:05:01 మంచి మాటలు
*  మీ న్యాయనిర్ణేతగా మీరే వ్యవహరంచండి. అప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు.
*  మన దురదృష్టాలకు మూలకారణం ఇతరులలో తప్పులు వెదకడం మనలోని తప్పులను తెలుసుకోగలిగితే అనేక సుగుణాల ద్వారాలు తెరుచుకుంటాయి.
*  ఊరటను కలిగించే సానుభూతితో కూడిన మాటలు బాధ, దుఃఖాల గాయాన్ని తగిస్తాయి.
*  కర్తవ్యమే హక్కుల నిజమైన ఆచారం.
*  బలహీనులు అవకాశం కోసం ఎదురుచూస్తే బలవంతులు అవకాశాన్ని సృష్టించుకుంటారు .
*  చేయూతనందించే చేతులలోనే గెలుపు తాళం చెవి ఉంటుంది.
*  అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.
*  ఒక మనిషి అంతః సౌందర్యం అతను మంచి ఆలోచనలు కలిగి ఉండటమే.
*  పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు.
*  చెడుగా వినేవాడు చెడుగా అర్ధం చేసుకుంటారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం